టాలీవుడ్‌లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన ‘సీతారామం’ సినిమాను ఎవరూ మర్చిపోలేరు. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యరు. స్టోరీ తగ్గట్టుగానే పాటలు కూడా ప్రతి ఒక్కరికి ప్లే బ్యాక్ లిస్ట్ లోకి చేరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదే ‘సీతారామం-2’! అవును, ఈ బ్లాక్ బస్టర్ జోడీ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి…