వరల్డ్ వైడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి… వాడెక్కడ అంటూ అరుస్తు టిన్నూ ఆనంద్‌ను టార్గెట్ చేశారు. ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. Lion…Cheetah…Tiger… Elephant are Very Dangerous, But Not in Jurassic Park… because there is a ‘డైనోసర్’.. అంటూ టిన్నూ ఆనంద్ ఇచ్చిన ఎలివేషన్‌కు డిజిటల్ మీడియా రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు అయ్యాయి. సలార్ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇదే. దీని దెబ్బకు సోషల్ మీడియాలో…