Home
Blinkit
Blinkit News
-
Swiggy Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
Swiggy Instamart: ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart)’ మేనేజ్మెంట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీలో అగ్రశ్రేణి స్థానాల్లో ఉన్న ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌స్టామార్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అంకిత్ జైన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) హరి కుమార్ వ్యక్తిగత కారణాల వల్ల సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు. వీరిద్దరూ గతంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో పనిచేసి, ఆ తర్వాత స్విగ్గీ… -
BlinkIt: ఆన్లైన్లో కత్తులు కొని ఇద్దరు హత్య.. బ్లింకిట్‌పై ఎఫ్ఐఆర్
ఆన్లైన్ మార్కెట్ అందుబాటులోకి వచ్చాక.. ఇంట్లో నుంచే మొబైల్ యాప్ ద్వారా అన్ని కాళ్ల దగ్గరకు రప్పించుకుంటున్నారు. కొన్ని వస్తువులు నిమిషాల వ్యవధిలో వస్తుంటే.. ఇంకొన్ని గంటల వ్యవధిలో వాకిట్లోకి వచ్చి పడుతున్నాయి. -
Zomato CEO Resign : జోమోటో సీఈవో రాజీనామా..!
ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) మాతృ సంస్థ అయిన ఎటెర్నల్ (Eternal) కీలక నిర్ణయాలు తీసుకుంది. కంపెనీ మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను ప్రకటించడంతో పాటు, యాజమాన్య నిర్మాణంలో పెను మార్పులను చేపట్టింది. సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎటెర్నల్ గ్రూప్ సీఈఓగా ఉన్న దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన కంపెనీ నుంచి పూర్తిగా… -
GHMC Raids: ఈ- కామర్స్ స్టోర్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఈగలు, దోమలతో..
ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్‌స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి కంప్లెయింట్స్ వచ్చాయి. దీంతో నగరవ్యాప్తంగా 27 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 36 శాంపిల్స్ సేకరించారు -
Airtel SIM: 10 నిమిషాల్లో ఇంటికే ఎయిర్టెల్ సిమ్ డెలివరీ.. రూ. 49 చెల్లిస్తే చాలు..
ఇప్పుడు మీకు ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కావాలంటే షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సరికొత్త సేవలను ప్రారంభించింది. పది నిమిషాల్లోనే కస్టమర్లకు సిమ్ కార్డులను డెలివరీ చేయడానికి కంపెనీ ఇప్పుడు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో మీరు ఇంట్లో కూర్చుని నిమిషాల్లోనే కొత్త సిమ్ కార్డ్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సేవలు దేశంలోని 16 నగరాల్లో ప్రారంభించారు. Also Read:Black, White &… -
Blinkit: సమ్మర్ స్పెషల్.. 10 నిమిషాల్లో ఏసీ డెలివరీ!
Blinkit: గత కొద్దీ రోజులుగా క్విక్ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తున్నారు. మొదటగా కేవలం గ్రాసరీ డెలివరీ సేవలు అందించిన ఈ సంస్థలు, ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి వస్తువులను 10 నిమిషాల్లోనే వినియోగదారులకు అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే తాజాగా, జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో… -
Swiggy: పండగవేళ ఫుడ్ లవర్స్‌కు స్విగ్గి గుడ్ న్యూస్..
Swiggy: లంచ్ టైమ్ అయ్యిందా.. గబుక్కున గుర్తొచ్చేవి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. చాలా మంది ఆన్ లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. వంట చేసుకోవడానికి టైమ్ లేదనుకుంటే.. ఇప్పుడు తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా మారిపోయింది హ్యూమన్ లైఫ్ స్టైల్. దొరికిన కాసింత టైమ్ లో గబగబా తినేస్తూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకొచ్చాయి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. స్విగ్గీ, జొమాటో ఆహార ప్రియులకు కోరుకున్న ఆహారాన్ని… -
Viral News : పురుషుల లోదుస్తులను ఆర్డర్ చేసిన వ్యక్తికి బికినీ…!
ఇటీవలి సంవత్సరాలలో, ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ ప్రజలలో చాలా పెరిగింది. ఆహారం నుండి బట్టలు, ఎలక్ట్రానిక్స్ వరకు ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ వేగవంతమైన సేవలను అందించడంలో ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు చోటుచేసుకుంది. పురుషుల లోదుస్తులను ఆర్డర్ చేసిన వ్యక్తికి బికినీ డెలివరీ చేయబడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన ప్రియాంష్ అనే వ్యక్తి… -
T20 World Cup 2024 Final : వామ్మో..మ్యాచ్ రోజు జనాలు తెగ తినేశారు..తాగేశారు..
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. -
New Credit Card: కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చిన హెచ్డీఎఫ్సీ.. రివార్డుల ఎంపిక మీచేతుల్లోనే..
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ - ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్ -యాక్సిస్ వంటి వాటితో పాటు ట్రావెల్, షాపింగ్, డైనింగ్, ఫ్యూయల్ రివార్డులు అందించే కార్డులూ ఉన్నాయి.
తాజావార్తలు
-
PM Modi: పుతిన్‌ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!