Anchor Ravi : యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం యాంకర్ గా బిజీగా ఉంటూనే చాలా విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. అటు సినిమాలతో పాటు ఇటు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే చాలా మంది నన్ను తొక్కేయాలని చూశారు. ఇక్కడ మనుషులు ఇలా ఉంటారని నాకు ముందు తెలియదు. ఓ లేడీ యాంకర్ ఏకంగా…