Home
Black Widow
Black Widow News
-
విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న “స్పైడర్ మ్యాన్”
‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఏర్పడిందంటే తొలిరోజు ప్రీ సేల్స్లో భారీ… -
డిస్నీకి వ్యతిరేకంగా “బ్లాక్ విడో” కేసు
మార్వెల్ యూనివర్స్ లో అన్ని పాత్రలకూ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. తాజాగా స్కార్లెట్ జోహన్సన్ ప్రధాన పాత్రలో నటించిన “బ్లాక్ విడో” వివాదం ముదురుతోంది. తాజాగా డిస్నీపై స్కార్లెట్ కేసు వేస్తూ కోర్టు మెట్లెక్కడం గమనార్హం. లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో గురువారం ఈ దావా వేయబడింది. స్టూడియో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా థియేటర్లలో మాత్రమే విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఒప్పందం ఉల్లంఘించబడిందని స్కార్లెట్ తరపు న్యాయవాదులు ఆరోపించారు. స్టూడియో చర్య సినిమా టికెట్ అమ్మకాలను… -
కంగనా ‘పాప్ కార్న్’ వినోదం… ‘బ్లాక్ విడో’ వీక్షించిన బాలీవుడ్ ‘క్వీన్’!
వీకెండ్ రాగానే సినిమాకి వెళ్లటం చాలా మందికి చాలా ముఖ్యమైన విషయం! కానీ, రెండేళ్లుగా కరోనా మహమ్మారి పుణ్యం కొద్దీ పెద్దతెర కాస్త పెద్ద గండంగా మారిపోయింది. మూతపడ్డ థియేటర్లు ఎంతకూ తెరుచుకోవటం లేదు. అయితే, బిగ్ స్క్రీన్ పై బిగ్ ఎంటర్టైన్మెంట్ మనమే కాదు… బిగ్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మిస్ అవుతున్నారు! మనం థియేటర్ కు వెళ్లి చూసే హీరోలు, హీరోయిన్స్ కూడా థియేటర్స్ కు వెళ్లలేకపోతున్నామని బెంగపెట్టుకుంటున్నారు. అయితే, కంగనాకి మాత్రం ఎట్టకేలకు… -
థియేటర్స్ కి వెళ్లకుండానే ఓటీటీకి ‘బ్లాక్ విడో’
కరోనా ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు ఇంకా దేశమంతటా పూర్తిగా తెరుచుకోకపోవటంతో డిస్నీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9న అమెరికా, బ్రిటన్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ కి దూరంగా ఉండనుంది. నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలిపేలా ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా డిస్నీ ఇండియా సంస్థ చేసింది. అయితే, హాట్ స్టార్ లో ‘బ్లాక్ విడో’… -
కరోనా కాలంలోనూ… ‘బ్లాక్ విడో’కి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్!
కరోనా ప్యాండమిక్ దారుణం నుంచీ హాలీవుడ్ పూర్తిగా కొలుకున్నట్టేనా? దాదాపుగా అంతే అనిపిస్తోంది! ఇంకా ప్రపంచం మొత్తం మహమ్మారి బారి నుంచీ బయటపడలేదు. థియేటర్స్ ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. జనం కూడా కరోనాకి ముందటి కాలంలోలాగా ఇప్పుడు రావటం లేదు! అయినా హాలీవుడ్ చిత్రాలు మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేసి సినిమా సత్తాని చాటుతున్నాయి. ఈ వారాంతంలో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించిన చిత్రం మర్వెల్ సూపర్ హీరో మూవీ ‘బ్లాక్ విడో’. వీకెండ్ లో 80… -
‘భయానక భవనం’ నిర్మిస్తానంటోన్న ‘బ్లాక్ విడో’!
హాలీవుడ్ స్టార్ బ్యూటీ స్కార్లెట్ జోహాన్సన్ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. డిస్నీ కామిక్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట. ఖచ్చితంగా కథ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే, ‘టాయ్ స్టోరీ 4’ దర్శకుడు జోష్ కూలే ప్రస్తుతం స్క్రిప్టింగ్ చేస్తున్నాడు. ఆయన సారథ్యంలోనే స్కార్లెట్ జోహాన్సన్ మూవీ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆమె తన బ్యానర్ ‘దీస్ పిక్చర్స్’పై ఈ చిత్రాని నిర్మించనుంది. అయితే, స్కార్లెట్… -
‘అవెంజర్స్’ రేంజ్ విజువల్ ట్రీట్ తో ‘బ్లాక్ విడో’!
ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంటే… హాలీవుడ్ నిర్మాణ సంస్థలు మాత్రం తమ కొత్త చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆ రకంగా వరల్డ్ సూపర్ హీరో డే రోజున ‘బ్లాక్ విడో’ రిలీజ్ డేట ను వాల్ట్ డిస్నీ సంస్థ ప్రకటించింది. క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్లాక్ విడో’ జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రాబోన్నట్టు తెలిపింది. అదే విధంగా దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్…
తాజావార్తలు
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
-
Putin Praises India: భారత్లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!