Kerala Pepper Paneer Fry: నాన్‌వెజ్ తినని వాళ్లు ఎక్కువగా పన్నీర్‌ను ఇష్టపడుతుంటారు. రోజూ పన్నీర్‌తో రకరకాల వంటకాలు చేస్తుంటారు. షాహీ పన్నీర్, పన్నీర్ భుర్జీ, ఇంట్లో చేసే సాధారణ పన్నీర్ ఫ్రై కాకుండా ఈ సారి కొత్తగా ట్రై చేద్దాం. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కేరళ పెప్పర్ పన్నీర్ తయారు చేద్దాం. ఈ పన్నీర్ ఫ్రై రుచి మాత్రమే కాదు.. వాసనలో సైతం సూపర్‌గా ఉంటుంది. కేరళ వంటల్లో ఎక్కువగా వాడే నల్ల మిరియాలు, కరివేపాకు,…