ఆది సాయికుమార్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్”బ్లాక్”తో బిజీగా ఉన్నారు. ఈ కాప్ బేస్డ్ డ్రామాకు జిబి కృష్ణ దర్శకత్వం వహించారు. మహంకాళి దివాకర్ తన హోమ్ బ్యానర్ మహంకాళి మూవీస్ పై నిర్మిస్తున్నారు. ఆది సరసన దర్శన బానిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో “బిగ్ బాస్” ఫేమ్ కౌశల్ మండా, ఆమని, శ్యామ్ కృష్ణ, సూర్య, చక్రపాణి, వెన్నెల కిషోర్, విశ్వేశ్వర్ రావు, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, శ్రీనివాస్ చక్రవర్తి కీలక…