Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ నిన్న జైలులో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అన్సారీ ఒకానొక సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. తనకు అడ్డొచ్చిన వాళ్లకు చావు భయాన్ని చూపాడు. అయితే, ఎప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలనా పగ్గాలు చేపట్టాడో అప్పటి నుంచి గ్యా