బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి సభ నిర్వహణకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి సమాచారం లేనందున సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు BJP జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకావాల్సి ఉంది. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దవడంతో బీజేపీ సందిగ్ధంలో పడింది. దీనికి సీరియస్ గా తీసుకున్న బీజేపీ శ్రేణులు…