తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాజకీయ శపథం చేశారు. గురువారం రాజకీయంగా సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని గద్దె దించేదాకా పాదరక్షలు ధరించనని సవాల్ విసిరారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా శుక్రవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.