BJP Celebrations: బీహార్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ గా ఏర్పడి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమండ్రిలో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో బీజేపీ శ్రేణులు బీహార్ విజయోత్సవాలను జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఆ తర్వాత హాజరైన కార్యకర్తలకు మిఠాయిలు పంచి.. ‘బీజేపీ వర్ధిల్లాలి’.. ‘నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి’ అని పెద్ద ఎత్తున నినాదాలు…
PM Modi: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీహార్ విజయోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలకు చమత్కారమైన విధంగా ప్రతిస్పందించారు. ప్రతిపక్షాల ఓట్లు దొంగిలించబడ్డాయని రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. “మేము ఎవరి ఓట్లను దొంగిలించలేదు, ప్రజల హృదయాలను దొంగిలించాము” అని ప్రధాని మోడీ అన్నారు. READ ALSO: Asaduddin Owaisi: బీహార్ ప్రజల…