ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం ఐదు నిమిషాల్లోనే $1,000 (దాదాపు ₹86,000) పెరిగింది. సోమవారం $1,21,249.90 (₹1.04 కోట్లకు పైగా) వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. క్రిప్టోకరెన్సీ మొదటిసారిగా $116,000 (₹99.78 లక్షలు) దాటిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. గత మూడు నెలల్లో బిట్‌కాయిన్ దాదాపు $36,000 (₹31 లక్షలు) లేదా 42% కంటే ఎక్కువ పెరిగింది. ఈ బూమ్ ETFలలో (ఎక్స్ఛేంజ్…
BitCoin : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు బిట్‌కాయిన్ కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ ఉదయం బిట్‌కాయిన్ ధర 109,241డాలర్లకి చేరుకుంది.