మీరు ఏదైనా బిజినెస్ చేసి డబ్బులను సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీకో బెస్ట్ ఐడియా ఉంది.. ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వడం వలన లాభాలే లాభాలు. ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ కూడా ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటున్నారు.. ముఖ్యంగా చాలా ఎక్కువగా బిర్యానిని ఆర్డర్ చేసుకుంటున్నారు.. బిరియానిని ఏ టైంలో అయిన తినడానికి ఇష్టపడతారు.. ముఖ్యంగా నైట్ టైం బిరియానికి మంచి డిమాండ్ ఉంటుంది.. దీన్ని మీరే సొంతంగా వండి…