Home
Biopic
Biopic News
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
Rashmika Mandanna: పాన్ – ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్‌కు సంబంధించి పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో అందాల ఆరబోత, రొమాంటిక్ పాటలకే పరిమితం అయినట్లు కాకుండా.. ఇకపై పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మిక కెరీర్లోనే మైలురాయిగా నిలిచేలా భారతీయ సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్కు గ్రీన్ సిగ్నల్… -
Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
భారత మాజీ ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ ప్రయాణంలో సాధించిన ఘనతలను, తన జీవితంలోని అనుభవాలను పంచుకుంటూ ప్రతిదానికీ దైవకృపనే ప్రధాన కారణమని తెలిపారు. టెస్టుల్లో 400 కంటే ఎక్కువ వికెట్లు తీయడం, టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా నిలవడం వంటి అసాధారణ విజయాలు సాధించినప్పటికీ, ఇవన్నీ ఆ భగవంతుడి ఆశీర్వాదం, ఇష్టంతోనే సాధ్యమయ్యాయని ఆయన వినమ్రంగా చెప్పారు. క్రికెట్లో తాను ఒక సాధనంగా మాత్రమే ఎంపికయ్యానని భావిస్తానని… -
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
‘ప్రతిష్టాత్మక బయోపిక్‌లు అనగానే గుర్తుకొచ్చే అతికొద్ది మంది నటుల్లో ఆర్. మాధవన్ ఒకరు. ‘రాకెట్రి: ది నంబి ఎఫెక్ట్’ చిత్రంతో భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కథను ఆవిష్కరించి జాతీయ స్థాయిలో అభినందనలు అందుకున్న మాధవన్, ఇప్పుడు మరొక మహోన్నతమైన భారతీయ ఆవిష్కర్త జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జి.డి.నాయుడు’ (GDN). భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రముఖ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల… -
Murali Nayak: వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్.. హీరో ఎవరంటే?
ముదావత్ మురళి నాయక్ భారత సైనిక దళానికి చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025 లో పాల్గొన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కే సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాని… -
Kaantha: ‘కాంత’ దాసులయ్యేందుకు పోటీ!
దుల్కర్ సల్మాన్ మలయాళం సూపర్ స్టార్ అయిన ఇప్పుడు తెలుగులో సుపరిచితుడు అయిపోయాడు. వరుసగా మహానటి, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన హీరోగా కాంత అనే సినిమా రూపొందిస్తున్నారు. రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్… -
Sant Tukaram Movie: తెలుగు హీరో డైరెక్టర్ గా ‘సంత్ తుకారాం’ జూలై 18న విడుదల
ఆదిత్య ఓం డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, హీరోగా ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడో అందరికీ తెలుసు! ఇప్పుడు ‘సంత్ తుకారం’ అంటూ డైరెక్టర్‌గా మరో సినిమాతో రాబోతున్నాడు. 17వ శతాబ్దంలో మరాఠీ సాధువు-కవిగా భక్తిని రిబెల్ వైబ్‌గా మార్చిన సంత్ తుకారం లైఫ్, లెగసీ, సాహిత్య రివల్యూషన్ బేస్‌తో ఆదిత్య ఓం ఈ ‘సంత్ తుకారం’ మూవీని క్రియేట్ చేశాడు. ఈ మూవీలో స్టార్ మరాఠీ యాక్టర్ సుబోధ్ భావే టైటిల్ రోల్లో నటించబోతున్నాడు. మరాఠీ, హిందీ సినిమాల్లో… -
Suriya : మోహన్ బాబు బయోపిక్ లో నటిస్తున్న సూర్య ?
Suriya : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు హీరోగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. -
Nayanthara : ‘బియాండ్ ది ఫెయిరీ టైల్’.. బుల్లితెరపై లేడీ సూపర్ స్టార్ పర్సనల్ లైఫ్
Nayanthara : ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ కొత్త పుంతలు తొక్కుతుంది. కేబుల్ కనెక్షన్లు పోయి డిష్ లు వచ్చాయి.. అయిపోయి ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలు తమ కస్లమర్ల కోసం కొత్త ఎంటర్ టైన్ మెంట్ మార్గాలను ఎంచుకుంటుంది. -
Keerthi Suresh : మరో బయోపిక్ లో కీర్తిసురేష్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు మహానటి సినిమా మరో ఎత్తు.. సావిత్రి గారిలాగే అద్భుతంగా నటించింది.. ఆమె కేరీర్ కు కూడా ఈ సినిమా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.. సావిత్రిగారు తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ ప్రభావం ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రించుకుపోయిందో అర్థమవుతుంది.. ఇప్పుడు మరో… -
Rajanikanth : తెరపైకి రజనీకాంత్ బయోపిక్..తలైవా పాత్రలో కనిపించేది ఎవరంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఓ మాములు బస్సు కండక్టర్ గా వున్న రజనీకాంత్ ఎటువంటి సినీ బాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ కి వచ్చి తన స్టైల్ తో తన నటనతో ప్రేక్షకులు ఎంతగానో మెప్పించిన ఆయన అనతి కాలంలోనే ‘సూపర్ స్టార్ ‘గా ఎదిగారు.అలాంటి లెజెండరీ యాక్టర్ బయోపిక్ కి ప్రస్తుతం రంగం సిద్ధమయినట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాడ్ వాలా తలైవా రజనీకాంత్ బయోపిక్ ను…
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!