Book on Elon Musk Biography: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవితంలో ఉన్న అతి పెద్ద బాధాకరమైన విషయం బయటపడింది. మస్క్ జీవితంలోని ప్రతి అంశాన్ని చేర్చి ఆయన బయోగ్రఫీని బుక్ గా రాస్తున్నారు వాల్టర్ ఐసాక్సన్. ఇక ఈ పుస్తకం సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. ఇందులో ఎలాన్ మస్క్ కు సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. ఇక ఈ విషయాలను మస్క్ పుస్తక రచయిత వాల్టర్ ఐసాక్సన్…
ప్రశాంత్ కిషోర్ తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ వ్యహకర్తగా పలు రాష్ట్రాల్లో పలానా పార్టీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడంలో ఆయన పాత్ర ప్రత్యేకం. నరేంద్ర మోదీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మమత బెనర్జీ.. ఇలా చాలా మందిని అగ్రపీఠంలో కూర్చోబెట్టాడు. అయితే తాజాగా ఆయన జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్లాన్ చేస్తున్నారట. తాజాగా షారుక్ పీకేతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.…