విడుదలైన తొమ్మిది వారాల తరువాత ఎట్టకేలకు మొదటి స్టానాన్ని విడిచి పెట్టింది ‘బట్టర్’ సాంగ్. బీటీఎస్ బాయ్స్ రిలీజ్ చేసిన 2021 సెన్సేషన్ ‘బట్టర్’ పాట బిల్ బోర్డ్ లో రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక కాలం నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న పాప్ నంబర్ నైన్ వీక్స్ తరువాత ఫోర్ట్ ప్లేస్ కి పడిపోయింది. ద కిడ్ లారోయ్, జస్టిన్ బీబర్ స్టే టాప్ పొజీషన్ ని ఆక్రమించగలిగాయి. అలాగే, ఒలివియా రోడ్రిగో ‘గుడ్…