పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది విడుదల అయిన “సలార్” మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.సలార్ మూవీ దాదాపు 700 కోట్లకు కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నప్రభాస్ కు ఈ సినిమా భారీ ఊరటను ఇచ్చింది.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సలార్…