కత్రినా కైఫ్ 'షీలా కీ జవానీ', కరీనా కపూర్ 'హల్కత్ జవానీ', దీపికా పదుకొనే 'లవ్లీ' చిత్రాలలో చార్ట్‌బస్టర్ సాంగ్స్ తో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఈ జాబితాలో కియారా అద్వానీ చేరనుంది. 'గోవింద నామ్ మేరా'లో 'బిజిలీ' పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించటం ఖాయం అంటున్నారు.