People Jumps with Liquor Bottles after Car Meets Accident In Gaya: అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా.. అందులో ఉన్న బాటిళ్లను జనాలు ఎత్తుకెళ్లారు. కారు నిండా ఉన్న విదేశీ మద్యం బాటిళ్లను తీసుకుని జనాలు పరుగులు తీశారు. ఈ ఘటన బీహార్‌లోని గయా జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట వైరల్‌గా మారిన వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న…