Anchor Ravi : తెలుగు నాట అతిపెద్ద రియాల్టీ షోగా ఉన్న బిగ్ బాస్ కు మంచి క్రేజ్ ఉంది. కానీ ఆ షో గురించి ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. అందులోకి వెళ్లిన వారు నెగెటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. తాజాగా యాంకర్ రవి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కు వెళ్లొద్దని మొదటి నుంచి అనుకున్నాం. ఎందుకంటే దాని గురించి మొత్తం తెలుసు. అందులోకి వెళ్లే వారంతా…