Brahma Mudi: ఎంతో ఫేమస్ అయ్యిన సీరియల్ ఒక్కసారిగా రావడం లేదు అంటే ప్రేక్షకులు ఎంత బాధపడతారో అందరికి తెల్సిందే. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ ఎండ్ అవుతుంది అని తెలిసీ ఎంతోమంది మహిళలు కంటనీరు పెట్టుకుంటూ అప్పుడే ఎండ్ చేయకండి అంటూ చెప్పుకొచ్చిన విషయం కూడా తెల్సిందే.