మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమిన ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా కాకతీయ ఇన్నోవేటివ్స్ తో కలసి దొండపాటి సినిమాస్ నిర్మిస్తున్న తొలి సినిమా పూజ కార్యక్రమం యాదాద్రి లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు…
బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన పాపులర్ నటుడు సోహెల్. టాప్ 3 లో ఒకడిగా ఉన్న సోహెల్ మంచి గేమ్ ఆడి తెలివిగా క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ప్రశంస లను పొందిన సోహెల్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక సేవా కార్యక్రమాల ద్వారా మరింత అభిమానాన్ని పొందుతున్నాడు. సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇబ్బందులు…