Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ప్రారంభం అయ్యింది. గ్రాండ్ ఫినాలేకు ‘ఛాంపియన్’ సినిమా హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్, నటుడు శ్రీకాంత్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ఈ సీజన్‌లో టాప్ 5 ఆటగాళ్లుగా నిలిచిన వారిలో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. తనూజ, డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ ఈ సీజన్‌లో టాప్-5లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్…