Rithika Nayak to Enter Bigg Boss Telugu 7 House: బిగ్ బాస్ తెలుగు 7కి సర్వం సిద్ధం అయిపోయింది, ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సెవెన్ తెలుగు ఆదివారం నుంచి ప్రసారం కాబోతోంది. సెప్టెంబర్ మూడో తేదీన ఒక గ్రాండ్ కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ద్వారా ఈ షో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనబోతున్న వారి లిస