స్టార్ మా ఛానెల్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈమధ్యనే జరిగిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ సీజన్ చివరి అంకంలో అనూహ్యమైన రేటింగ్స్‌ను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మేరకు అందుతున్న సమాచారం మేరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా, సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఏకంగా 19.6 TVR…