బిగ్ బాస్ సీజన్ 5 రెండోవారంలో ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ 5 లాంఛింగ్ ఎపిసోడ్ టిఆర్ పి రేటింగ్స్ వచ్చాయి. 15.7 రేటింగ్ సాధించింది బిగ్ బాస్ 5 ఆరంభ ఎపిసోడ్. నిజానికి గత ఏడాది సీజన్ 4 ప్రారంభ ఎపిసోడ్ 18.5, సీజన్ 3 తొలి రోజు 17.9 రేటింగ్ సాధించింది. వాటితో పోలిస్తే తక్కువ రేటింగ్ సాధించినప్పటికీ తన పోటీదారుల కంటే ఎంతో ఎత్తున ఉన్నాడు బిగ్ బాస్. ఈ రేటింగ్…