Home
Bigg Boss Ott
Bigg Boss Ott News
-
Bigg Boss 19: డ్రామాక్రేజీ కాదు.. ‘డెమోక్రేజీ’ అంటున్న బిగ్ బాస్ హోస్ట్!
Bigg Boss 19: బిగ్ బాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న.. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా సల్మాన్ ఖాన్ కొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.దీనితో ప్రజల్లో బిగ్ బాస్ ఆసక్తిని రెట్టింపు చేశారు. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 19 ట్రైలర్ లో.. ఈసారి షో కేవలం “డ్రామాక్రేజీ” కాకుండా “డెమోక్రాజీ” కానుందని ప్రకటించారు. Kantara Chapter1: కనకవతి వచ్చేసింది.. కాంతార… -
Salman Khan: జైల్లో టాయిలెట్స్ కడిగా.. సల్మాన్ సెన్సేషనల్ కామెంట్స్
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కాకుండా హిందీ బిగ్ బాస్ ను మకుటం లేని మహారాజుగా సల్మాన్ ఏలుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్ బాస్ ను సల్మాన్ లేకుండా ఊహించుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 నడుస్తుంది. -
Bigg Boss Non Stop : డబుల్ ఎలిమినేషన్… ఇద్దరూ అమ్మాయిలే !
తెలుగు బిగ్ బాస్ OTT వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్”లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. గత వారం నామినేషన్లు హౌజ్ లో మంట రాజేశాయనే చెప్పాలి. హౌస్‌లోని దాదాపు సగానికి పైగా సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెల్లడినాయికి నామినేట్ అయ్యారు. అయితే ఓటింగ్‌లో బిందుమాధవి అగ్రస్థానంలో ఉండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందేహం అందరిలోనూ నెలకొంది. Read Also : Akhil: ఎట్టకేలకు… -
Bigg Boss Non Stop : ఈ వారం ఎలిమినేషన్… బ్యూటీ అవుట్
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. గత కొన్ని వారాలుగా OTT వెర్షన్ కు మంచి వ్యూయర్షిప్ దక్కుతోంది. మొత్తానికి ఈ షో రోజురోజుకూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తూ బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. హౌజ్ లో జరిగే గొడవలు, అభిప్రాయబేధాలు, టాస్కులు వంటి సంఘటనల మధ్య షో ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. అయితే 5వ వారానికి గానూ ఎవరు ఎలిమినేట్… -
BIGG BOSS Non Stop: హౌజ్ నుంచి వర్మ బ్యూటీ అవుట్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతిరోజూ హౌస్మేట్స్ కోసం ఆసక్తికరమైన టాస్క్‌లతో బలంగా, తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పోటీదారులు సూపర్ త్రో, స్మగ్లర్లు వర్సెస్ పోలీసుల వంటి టాస్క్‌లను గెలవాలనే డ్రామా, ఎమోషన్, అత్యుత్సాహంతో కూడిన ఎపిసోడ్లను స్ట్రీమ్ చేశారు. టాస్కులలో ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ ఇద్దరూ టాస్క్‌లను గెలవడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్ లో శ్రీ రాపాక, అనిల్,… -
Bigg Boss Nonstop : ఈ వీక్ డేంజర్ జోన్ లో ఎవరంటే ?
బిగ్ బాస్ నాన్‌స్టాప్ హౌస్‌లో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ని బయటకు పంపగా, ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్లలో ఉన్నారు. ఇందులో 7 మంది సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. అయితే డేంజర్ జోన్లో ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. వారిలో అనిల్ రాధోడ్, మిత్ర శర్మ, శ్రీరాపాక ఉన్నారు. నిజానికి నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే… -
BiggBoss: నాన్ స్టాప్… అట్టర్ ఫ్లాప్!
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. బహుశా వీరంతా… -
Bigg Boss Non-Stop : ఫస్ట్ ఎలిమినేషన్… అనుకున్నదే అయ్యిందిగా !
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటీ వెర్షన్ గా “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం Dinsey+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. షోలో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అయితే ఈ వారం ముమైత్ ఖాన్ ఎవిక్షన్ కారణంగా ఇంటి నుండి బయటకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకున్నట్టుగానే ముమైత్ ఎలిమినేట్ అయ్యింది. Read Also : Ram Charan and Upasana vacation :… -
Bigg Boss OTT : మోనాల్ తో అఖిల్ రిలేషన్… లవ్ కాదంటూనే…
“బిగ్ బాస్ తెలుగు సీజన్-4″లో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ, వారిద్దరూ లవ్ లో పడ్డారు అనిపించేలా ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. బిగ్ బాస్ అఖిల్, మోనాల్, అభిజీత్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీనే చూపించి, ప్రేక్షకులను అలరించారు. అయితే హౌజ్ లో సన్నిహితంగా ఉన్న అఖిల్, మోనాల్ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు. అయితే ‘బిగ్ బాస్’ నుంచి బయటకు… -
Biggboss OTT: ఛీ ఛీ ఇంత నీచమా.. ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్న వర్మ హీరోయిన్లు
బిగ్ బాస్ అన్ని సీజన్లయందు ఆరవ సీజన్ వేరయా.. అంటే నిజమేననిపించక మానదు. 24 గంటల లైవ్ స్ట్రీమింగ్.. ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య గొడవలు..ఈసారి ఈ కంటెస్టెంట్లను కూడా వివాదాలతో బాగా పరిచయం ఉన్నవారందరిని ఏరికోరి ఒకేదగ్గర పెట్టి మరిన్ని వివాదాలను తీసుకొస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్.. ఈ సీజన్ మొదలైన వరం రోజుల్లోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ హౌస్ ని రణరంగంగా మార్చేశారు. ఇక గతరాత్రి ఎపిసోడ్ లో…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!