బాలివుడ్ మాజీ బిగ్ బాస్ ఫెమ్ కృతి వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. అయితే ఇప్పుడు స్కామ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. రూ.263 కోట్ల TDS రీఫండ్ స్కామ్‌లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కృతి వర్మ పేరు ఉందని తెలుస్తుంది. ఈ కుంభకోణంలో కృతి వర్మ సహా 14 మంది వ్యక్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమగ్ర చార్జిషీట్ దాఖలు చేసింది. కృతి…