Bigg Boss Adi Reddy Income Crosses 39 Lakhs in Youtube: యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ మంచి ఫేమస్ అయ్యాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఆదిరెడ్డి. బిగ్ బాస్ రివ్యూ చెబుతూనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ దక్కించుకున్న ఆయన సీజన్ సిక్స్ లో అందరినీ అలరిస్తూ సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి బిగ్ బాస్ కప్ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన క్రేజ్…