బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ హౌస్ మొత్తాన్ని షేక్ చేసింది. అగ్నిపరీక్ష నుంచి వచ్చి ఈ వరకూ స్ట్రాంగ్‌గా ఆడుతున్న కంటెస్టెంట్స్ కళ్యాణ్, డీమాన్ పవన్ మధ్య భారీ గొడవ జరిగింది. మొదట ఇద్దరికీ మంచి బాండ్ ఉండేది కానీ రీతుతో డీ మాన్ పవన్ క్లోజ్ అవుతుండటంతో కళ్యాణ్ కాస్త దూరమయ్యాడు. డీమాన్ గేమ్‌పై రీతూ ప్రభావం పడుతోందనే భావనతో కళ్యాణ్ వరుసగా వార్నింగ్‌లు ఇచ్చాడు. లాస్ట్ వీక్ రీతు…