Astrologer Venu Swamy About Bigg Boss 7 Winner Pallavi Prashanth: సెలబ్రిటీల జీవితాల గురించి మాట్లాడుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వేణు స్వామి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ గురించి వేణు స్వామి కామెంట్ చేశాడు. నిజానికి బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కప్ గెలిచిన రెండు మూడు రోజులకే జైలుకు వెళ్లాల్సి…