Home
Bigg Boss 6
Bigg Boss 6 News
-
Bigg Boss 6: శ్రీసత్యకు బిగ్‌బాస్ క్లాస్.. ఆ విషయంలో రేవంత్-ఫైమా మధ్య మాటల యుద్ధం
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ మరోసారి హాట్ హాట్‌గా సాగింది. ఈ మేరకు తాజాగా స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఈ వారం తాము నామినేట్ చేయాలనుకునే సభ్యుల ఫోటోను మిషన్‌లో పెట్టి ముక్కలు ముక్కలుగా చేయాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే శ్రీసత్య మాత్రం రాజ్‌ను నామినేట్ చేస్తుంది. అతడు గత మూడు వారాలుగా నామినేషన్‌ల నుంచి సేవ్ అవుతూనే… -
Bigg Boss 6: హోస్ట్ నాగార్జునపై నెటిజన్‌ల ఫైర్.. ఆదిరెడ్డి తప్పేంటని ప్రశ్న
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ మరో మూడు వారాల్లో ముగియనుంది. 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ముఖ్యంగా హోస్ట్ నాగార్జున, ఆదిరెడ్డి మధ్య వాదోపవాదనలు జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రేవంత్‌తో జరిగిన డిస్కషన్‌లో ఆదిరెడ్డిదే తప్పు అనే విధంగా వీడియో వేసి మరీ నాగార్జున చూపించారు. కానీ అసలు వాదన టీవీ ఎపిసోడ్‌లో ప్రసారం కాలేదని.. ఆడవాళ్లతో ఆడదామని.. అది కూడా గేమ్… -
Bigg Boss 6: ఆదిరెడ్డి ఓవరాక్షన్.. మాములుగా లేదుగా.. విన్నర్ అంట..!!
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం హౌస్‌లో 10 మంది మాత్రమే ఉన్నారు. నామినేషన్స్‌లో కెప్టెన్ ఫైమా తప్పితే అందరూ ఉన్నారు. దీంతో ఓటింగ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు సేవ్ అయ్యేందుకు ఓ అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు ఖాళీ చెక్‌లు ఇచ్చారు. ఆ చెక్కులపై కొంత అమౌంట్ వేయాలని.. ఎవరైతే… -
Geetu Royal: విన్నర్‌ను ప్రకటించే వరకూ గీతూరాయల్ కనపడదా?
Geetu Royal: ఆదివారం బిగ్ బాస్ 6 నుంచి గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేషన్‌కు ముందు నాగార్జునతో స్టేజ్ మీద కనిపించిన గీతూ తనని బయటకు పంపించకండి అంటూ తెగ ఏడ్చేసింది. అంతేకాదు విన్నర్ లేదా టాప్ 3లో ఉండాలని కలలు కన్న గీతూ టాప్ 10లో లేకుండా పోవడం పై బాగా ఫీల్ అవుతోందట. దీంతో బిగ్ బాస్ అయ్యే వరకూ ఎవరికి కనపడనని నాగార్జునతో చెప్పిన గీతూ ఆ పై బిగ్… -
Bigg Boss 6: బుద్ధి బలం అంటే వీక్‌నెస్‌తో ఆడుకోవడమా? గీతూ ఇంకా మారదా?
Bigg Boss 6: బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్ల వైఖరి ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వారం హౌస్‌లో బిగ్‌బాస్ మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండెర్ల టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా సభ్యులందరూ రెడ్, బ్లూ టీములుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఏర్పడ్డారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రాజ్, ఇనయా, వాసంతి, మెరీనా, రోహిత్ బ్లూ టీమ్‌లో ఉన్నారు. ఈ… -
Bigg Boss 6: నామినేషన్స్‌లో ఫైమా వెటకారం.. ఈ వారం బయటకు వెళ్లడం ఖాయమేనా?
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 9వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సీజన్‌లో వీకెండ్ ఎపిసోడ్ల కంటే నామినేషన్ ఎపిసోడ్లే కొంచెం బాగుంటున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉండగా.. నామినేషన్‌లలో 10 మంది ఉన్నారు. కెప్టెన్ శ్రీహాన్, వాసంతి, రాజ్ తప్ప మిగతా సభ్యులంతా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు… -
Bigg Boss 6: ఈ వారం హౌస్ నుంచి రివ్యూవర్ అవుట్..?
Bigg Boss 6: బిగ్ బాస్-6 తెలుగు సీజన్ చప్పగా సాగుతోంది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హౌస్‌లో ఎవరూ సీరియస్‌గా ఆడటం లేదు. ఇప్పటికే గతవారం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ రద్దు కూడా చేశాడు. కనీసం నామినేషన్స్‌లో ఉంటే అయినా పోటీగా ఆడతారని భావిస్తూ ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లను బిగ్‌బాస్ నామినేషన్‌లో ఉంచుతున్నాడు. 8వ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, రేవంత్,… -
High Court: అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు.. కారణం ఇదే..!!
High Court: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ షో మధ్యలోనే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి ఈ షోను చూసే పరిస్థితి లేదని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో… -
Bigg boss 6: ఈ వారం హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్..!!
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో జంటగా అడుగుపెట్టిన భార్యాభర్తలు మెరీనా, రోహిత్‌లను మూడు వారాల తర్వాత బిగ్ బాస్ వేర్వేరు కంటెస్టెంట్లుగా చూస్తామని చెప్పేశాడు. దాంతో అప్పటి వరకూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుని టాస్క్‌లలో పార్టిసిపేట్ చేసిన ఈ జంట అప్పటి నుండి విడివిడిగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. దాంతో ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా రోహిత్, మెరీనాలను ఎవరికి వారుగా జడ్జ్ చేయడం మొదలెట్టారు. అది ప్రధానంగా మెరీనాకు బాగా బ్యాడ్… -
Bigg Boss 6: రేవంత్ పరువు తీసిన నాగార్జున.. పప్పూ అంటూ ఫైర్
Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఏ మాత్రం ఆసక్తి లేకుండా సాగుతోంది. దీంతో ఈ వారం బిగ్‌బాస్ కూడా కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యాడు. ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశాడు. అంతేకాకుండా ఆహారం కూడా దూరం చేసి కొన్ని టాస్కులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కూడా కంటెస్టెంట్లకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా రేవంత్‌ను పప్పూ అని పిలుస్తూ అతడి పరువు తీశాడు. శ్రీహాన్ మాట్లాడుతుంటే.. నిలబడి ఏదో చెప్పబోయిన…
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!