బిగ్ బాస్ సీజన్ 5 ఐదోవారం కెప్టెన్సీ టాస్క్ లో మజిల్ పవర్ దే పైచేయిగా మారిపోయింది. ‘బిగ్ బాస్ రాజ్యానికి ఒక్కడే రాజు’ పోటీ… చివరకు కొట్లాటకు దారితీసింది. మంగళవారం రాత్రి మూడు, నాలుగు గంటల వరకూ మర్నాడు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలనే ఆలోచనే హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా చేస్తూ వచ్చారు. విచిత్రం ఏమంటే.. 30వ రోజున బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఏకంగా ఒంటి గంటకు భోజనం చేశారు. ఆ తర్వాత కూడా…