‘బిగ్ బాస్ 4’ విన్నర్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు అభిజిత్. శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడగా మంచి పేరు తెచ్చుకున్న అభిజిత్ బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడని చెప్పనక్కరలేదు. బిగ్ బాస్ తర్వాత తన�