బిగ్ బాస్ కు షాక్ తగిలింది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 కొత్త కాన్సెప్ట్ స్వర్గ-నరక మహిళా కమిషన్ ఆగ్రహానికి గురైంది. ఈ కారణంగా, స్వర్గ-నరక కాన్సెప్ట్ కి బ్రేక్ పడింది. స్వర్గం, నరకం పేరుతో పోటీదారుల సామాజిక న్యాయాన్ని హరిస్తున్నారని మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళల గోప్యతకు ముప్పు వాటిల్లుతోంది, ఆహారం, మరుగుదొడ్ల విషయంలో నరకవాసుల దుర్వినియోగంపై కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా కమిషన్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ నిర్వాహకులకు, కలర్స్…