బిగ్బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుయిల్ గా మూడో వారంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ కాగా మూడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మూడో వారం ఎలిమినేషన్ సమయం వచ్చింది. అందుకు సంబంధిచిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం మొత్తం హౌస్మేట్స్ ప్రవర్తన, ఆట తీరుపై శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కాసింత అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యారు. అలాగే ఎగ్స్ టాస్కులో అదరగొట్టిన అమ్మాయిలను…