ఇళ్లల్లోకి అప్పుడప్పుడు విషసర్పాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాణులు వస్తూ ఉంటే మరికొన్ని సార్లు భారీ పాములు, కొండ చిలువలు వస్తూ ఉంటాయి. వీటితో చాలా సందర్భాల్లో ప్రాణపాయం కూడా ఉంటుంది. ఇక అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలక�