Varanasi : రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే నిన్న జరిగిన గ్రాండ్ ఈవెంట్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ప్రత్యేకంగా మహేశ్ బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారాయి. ఈవెంట్‌లో మాట్లాడిన మహేశ్ బాబు, ..ఇలాంటి సినిమా చేసే అవకాశం ఒక నటుడి జీవితంలో ఒక్కసారే వస్తుంది. నాకు ఆ అరుదైన ఛాన్స్ దక్కింది. ఇది ఇండియా గర్వించే సినిమా అవుతుంది” అని…
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ప్రజెంట్ స్పీడ్ గా షూటింగ్ అవుతోంది. రంగస్థలాన్ని మించి దీన్ని తీస్తున్నామని ఇప్పటికే రామ్ చరణ్ చెప్పడంతో ఓ రేంజ్ లో హైప్ పెరిగింది. బుచ్చిబాబు ఈ సినిమాను రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాడు. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే సెట్స్ లో జాయిన్ అయిపోయింది. అయితే ఈ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ…