Allu Arjun : పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడంలో ప్రభాస్, అల్లు అర్జున్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరూ భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ప్రభాస్ ఈ నడుమ చేస్తున్న సినిమాలను గమనిస్తుంటే.. కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలేతో ఏకంగా మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పేశాడు. సాధారణంగా ప్రభాస్ ఒకే నిర్మాణ సంస్థకు ఇన్ని సినిమాలకు కమిట్…