వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సంచలనంగానే మారుతుంటుంది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీతో కలిసి వర్మ షేర్ చేసిన పిక్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆ పిక్ లో వర్మ, బిగ్ బాస్ బ్యూటీ ఇద్దరూ వర్కౌట్లు చేస్తున్నట్టు కన్పిస్తున్నారు. “ఈ బిగ్ బాస్ లిటిల్ గర్ల్ అరియనా గ్లోరీ నన్ను జిమ్ లో ఇంటర