లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఫీల్ గుడ్ మూవీ తో హీరోగా లాంచ్ అయిన అభిజిత్ తర్వాత ఎందుకో సరైన సినిమాలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. ఆ తర్వాత ఆయన చేసిన రామ్ లీలా, మిర్చి లాంటి కుర్రాడు లాంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఆయన ఓటీటీ అంతగా ఫేమస్ అవ్వకముందే పెళ్లి గోల అనే ఒక వెబ్ సిరీస్ చేశాడు. కంటెంట్ బాగానే ఉన్నా ప్రేక్షకులకు అది కూడా…