Google Pixel 9 Price Drop: ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 23 నుంచి మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే.. సెప్టెంబర్ 22నే సేల్ అందుబాటులోకి రానుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు భారీగా అందించనుంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ‘గూగుల్ పిక్సెల్ 9’…