Home
Big Bash League
Big Bash League News
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
Big Bash League (BBL) Privatisation: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లోకి ప్రైవేట్ పెట్టుబడులకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇచ్చింది. 2027-28 సీజన్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మెల్బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీని తొలిసారిగా 100 శాతం ప్రైవేట్ యాజమాన్యానికి విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని ప్రధాన క్రికెట్ మార్కెట్లలో ప్రైవేట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న ప్రముఖ… -
Kane Richardson: ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ ఛాంపియన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్..
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ ప్రొఫెషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 17 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. 34 ఏళ్ల రిచర్డ్‌సన్ 2021 టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు తరపున కూడా ఆడాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత పాపులర్ బౌలర్లలో రిచర్డ్‌సన్ కూడా ఒకరు. ప్రస్తుత సీజన్ కోసం సిడ్నీ సిక్సర్స్‌తో ఒక సంవత్సరం ఒప్పందంపై సంతకం… -
PAK vs SL T20: శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందు పాక్కి షాక్.. ప్రధాన ప్లేయర్స్ లేక కొత్త వారికి ఛాన్స్!
PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. -
Marcus Stoinis: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్
Marcus Stoinis: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. వచ్చే నెల 19 ఫిబ్రవరి నుంచి జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమైన జట్టులో భాగంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయిన్స్ ఆకస్మాత్తుగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ రిటైర్మెంట్ నిర్ణయం కేవలం వన్డే క్రికెట్‌కి మాత్రమే పరిమితమని, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రం ఆడుతూనే ఉంటానని స్టోయిన్స్ స్పష్టం చేశాడు. అయితే,… -
Dan Christian: అరుదైన ఘటన.. క్రికెటర్లకు గాయం కావడంతో రంగంలోకి కోచ్
Dan Christian: సాధారణంగా క్రికెట్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో రిజర్వ్ క్రికెటర్ లేదా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బరిలోకి దిగడం సాధారణం. కానీ, బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ తుది జట్టులోకి చేరి బ్యాటింగ్ చేసిన సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సిడ్నీ థండర్స్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న డాన్ క్రిస్టియన్ సోమవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.… -
Bihar Man Jackpot: జాక్‌పాట్ కొట్టిన బిహార్ వ్యక్తి.. రూ.49తో కోటి కొట్టేశాడు
అదృష్టం వరించి, రాత్రికిరాత్రే కోటీశ్వరులు లేదా లక్షాధికారులు అయిన సంఘటనలు అరుదుగా చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు బిహార్‌లోనూ... -
Big Bash League: 15 పరుగులకే ఆలౌట్.. బిగ్‌బాష్ లీగ్‌లో చెత్తరికార్డు
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం.
తాజావార్తలు
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!