విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఈ సీనియర్ హీరో తాజాగా యాక్షన్ మూవీలపై దృష్టి పెట్టాడు.ఆయన ప్రస్తుతం `సైంధవ్`అనే పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. `హిట్` సిరీస్ తో వరుస విజయాలు అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ భారీ యాక్షన్ మూవీ గా రూపొందిస్తున్నాడు.ఫోర్ట్ నేపథ్యం లో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్…