Pushpa Dahal 'Prachanda' Appointed Nepal's Prime Minister For Third Time: నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్(ప్రచండ) నియమితులయ్యారు. మూడో సారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు ప్రచండ. నేపాలీ కాంగ్రెస్ పార్టీలో సంకీర్ణంలో ఉన్న ప్రచండ, తన పార్టీ అయిన సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న షేర్ బహదూర్ దేవుబా తన పదవని కోల్పోనున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్ధాం అని అనుకున్న నేపాలీ కాంగ్రెస్-మావోయిస్టు సెంటర్ మధ్య…