Home
Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar News
-
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
Ravichandran Ashwin: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లూ గెలిచినప్పటికీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన భువి, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, ఓవర్‌కు 11.58 పరుగుల సగటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై తాజాగా స్పందించిన… -
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత టీ20 జట్టులోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భువి ఆడారు. అయితే ఈ రీఎంట్రీలో ఎనిమిది ఓవర్లలో 99 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకోగలిగారు. మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, భువనేశ్వర్ ప్రదర్శనపై స్పందించారు. భువనేశ్వర్ తిరిగి జట్టులోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని,… -
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగేళ్ల పాటు భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ.. తిరిగి జాతీయ జట్టులోకి రావాలని తాను ఎప్పుడూ ప్రత్యేకంగా ప్రయత్నించలేదని వెల్లడించాడు. తన కుటుంబం అందించిన మద్దతు, ప్రస్తుతంపై దృష్టి పెట్టడం, ఎలాంటి అంచనాలు లేకుండా ఆటను కొనసాగించడం తన ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయని తెలిపాడు. 2022 తర్వాత తొలిసారి న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టీ20లో భారత ప్లేయింగ్… -
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
భారత్ , న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నేడు క్రైస్ట్ చర్చ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు కూర్పుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సరిగ్గా ఐదు రోజుల క్రితం వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడి ఇక్కడికి చేరుకున్న భారత జట్టుకు, అక్కడి వాతావరణ పరిస్థితులకు భిన్నమైన కివీస్ పిచ్‌లపై అలవాటు పడేందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెస్టిండీస్ సిరీస్‌లోనే… -
Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
Bhuvneshwar Kumar Returns: టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం అతడిని ఎంపిక చేశారు. అంతకుముందు బెంగళూరు వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ.. మ్యాచ్ పూర్తిగా జరగకపోవడంతో భువనేశ్వర్‌కు బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. దీంతో న్యూజిలాండ్‌తో గురువారం జరిగే తొలి టీ20లోనే అతడి అసలైన కంబ్యాక్ జరగనుంది. భువనేశ్వర్‌ను… -
Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
భారత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై మాజీ క్రికెటర్ మోహద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. భువనేశ్వర్ కుమార్ ఏమాత్రం తక్కువ కాదని, అగ్రశ్రేణి పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో సమానంగా రాణించగలడని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలను పరిశీలిస్తే బుమ్రాకు, భువికి మధ్య పెద్దగా తేడా ఉండదని కైఫ్ పేర్కొన్నారు. బుమ్రా టీ20 ఇంటర్నేషనల్స్ లో 6.52 ఎకానమీ రేట్ కలిగి ఉండగా, భువనేశ్వర్ కుమార్ ఎకానమీ రేట్… -
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
Bhuvneshwar Kumar’s Rare T20I Record: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. శనివారం రాత్రి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. ఐదో… -
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
IND vs WI 5th T20: వెస్టిండీస్‌తో ఇప్పటికే నాలుగు టీ-20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 2-2 సమంగా ఉంది.. ఇక, ఐదోది అయిన తుది టీ-20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ భుజానికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో అనుభవజ్ఞుడైన బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను భారత జట్టులోకి చేర్చారు. అయితే, అర్ష్‌దీప్ ఐదో టీ20లో ఆడతాడా లేదా అన్నది మ్యాచ్‌కు… -
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
భారత క్రికెట్ జట్టులో సీనియర్ పేసర్ల పునరాగమనంపై చర్చ జోరుగా సాగుతోంది. నాల్గేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ స్వింగ్ మాంత్రికుడు భువనేశ్వర్ కుమార్ భారత్ తరఫున రీఎంట్రీ ఇస్తుండటం క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే న్యూజిలాండ్ పర్యటనలోని ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్ ఎంపికవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మరో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ స్పందించారు. భువి రీఎంట్రీపై తనకు ఎలాంటి అసూయ కానీ,… -
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
Bhuvneshwar Kumar Team India Return: భువనేశ్వర్ కుమార్‌ను టీమ్ఇండియా సెలెక్టర్లు మళ్లీ టీ20 టీమ్‌లోకి తీసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ నిర్ణయం వెనుక సెలెక్టర్ల స్పష్టమైన ప్లాన్ ఉందనే వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బౌలింగ్ లైనప్‌పై సెలెక్టర్లకు అంతగా నమ్మకం కుదరడం లేదని తెలుస్తోంది. అందుకే భువీ గనుక తన ఫిట్నెస్ను సరిగ్గా నిరూపించుకుంటే, రాబోయే మెగా…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..