బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న తొలి భారతీయ నటిగా నిలిచారు. ప్రపంచంలోని వివిధ రంగాల నుండి మార్పు కోసం కృషి చేస్తున్న ప్రతిభావంతులు ఈ సమ్మిట్‌లో చేరి, భవిష్యత్ తరాలకు దారి చూపే ఆలోచనలు పంచుకున్నారు. సినిమాల్లో బలమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న భూమి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలు వంటి…