Home
Bhuj
Bhuj News
-
Amit Shah: ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం సత్తా ప్రపంచానికి తెలిసింది.. బీఎస్‌ఎఫ్ దినోత్సవంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఎస్‌ఎఫ్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని భుజ్‌లోని హరిపార్‌లోని జరిగిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. -
PM Modi: మోడీతో పోరాడటం ఇంత కష్టమని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించి ఉండరు..
ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆయన రూ.77 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఐదు నగరాల్లో నాలుగు రోడ్ షోలు, మూడు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. దీనితో పాటు, ‘మేక్ ఇన్ ఇండియా’ కింద, దాహోద్‌లో రూ. 21 వేల కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసిన రైల్వే ఉత్పత్తి యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. Also Read:HPSL… -
Salmankhan : సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితులు అరెస్ట్.. గుజరాత్లో పట్టుకున్న పోలీసులు
Salmankhan : ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం అర్థరాత్రి ఈ భారీ విజయాన్ని అందుకుంది. -
బికినీ స్టిల్స్ అడిగిన అభిమానికి సోనాక్షి హిలేరియస్ రిప్లై
షాట్ గన్ శతృఘ్నసిన్హా తనయ సోనాక్షి లో సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కవ. అది మరోసారి బయటపడింది. ఇటీవల సోనాక్షి సిన్హా ఇన్ స్టాలో ‘నన్ను ఏదైనా అడగండి’ అండూ ఫ్యాన్స్ తో సెషన్ నిర్వహించింది. అభిమానుల ప్రశ్నలకు చమత్కారంతో సరదాగా సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని సందట్లో సడేమియా అన్నట్లు సోనాక్షిని ‘బికినీ ఫోటోగ్రాఫ్‌లు’ కావాలని అడిగాడు. దానిని స్పాంటేనియస్ గా తీసుకున్న సోనాక్షి అతగాడికి బికినీ పిక్స్ పంపి సర్ ప్రైజ్ చేసింది. అమ్మడి… -
నోరా ఫతేహి అందానికి 30 మిలియన్ల మంది దాసోహం
నోరా ఫతేహి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. సోషల్ మీడియా ఉపయోగించే నెటిజన్లకు అయితే ఆమె ఇంకా బాగా తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నోరా ఫతేహి తన అద్భుతమైన రూపంతో అభిమానులను ట్రీట్ చేయడంలో దిట్ట. ఆమె తరచూ బోల్డ్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేస్తూ ఉంటుంది. సాంప్రదాయ దుస్తులే అయినా, పాశ్చాత్య దుస్తులే అయినా ఈ బ్యూటీ తన స్టైల్, హాట్ లుక్స్ తో నెటిజన్ల… -
గన్ను లాంటి కన్నులున్న నోరా ఫతేహి… గన్ను పట్టేసింది!
ఆగస్ట్ 13న నెటిజన్స్ ముందుకొస్తోంది ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్ లాంటి నటీనటులతో రూపొందిన భారీ బడ్జెట్ మూవీలో అనేక యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అయితే, ‘భుజ్’ మూవీలో నోరా ఫతేహి కూడా ఉండటం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈసారి కేవలం తన బెల్లీ డ్యాన్స్ లతో, ఐటెం సాంగ్ తో సరిపెట్టబోవటం లేదట మొరాకో మోనాలిసా! Read Also : ప్లాన్ మార్చిన… -
షూటింగ్ లో గాయపడ్డ నటి
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ షూటింగ్ లో గాయపడింది. “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” షూటింగ్‌లో ఓ నటుడు గన్ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి తగిలడంతో రక్తం కారింది. ఈ యాక్షన్ సన్నివేశంలో ఆమె డూప్ లేకుండా చేయడంతో గాయాలు అయ్యాయి. అయితే తన గాయాన్ని అలాగే భరిస్తూ కారుతున్న రక్తంతోనే షూటింగ్‌లో పాల్గొందట. దీంతో ఆ సీన్ మేకప్ లేకుండానే చాలా సహజంగా వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ యాక్షన్ సన్నివేశాన్ని… -
స్పైసీ ‘స్పై’… సీక్రెట్ గా మిషన్ పూర్తి చేసిన సీక్రెట్ ఏజెంట్ నోరా!
మొరాకో మూలాలున్న మోహనాంగి… నోరా ఫతేహి! ‘మనోహరి’ పాటలో ‘బాహుబలి’ చిత్రానికి అందాలు జోడించిన ఈ వయ్యారి క్రమంగా నటనకు అవకాశాలున్న పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేస్తుంది. త్వరలో ‘భుజ్’ సినిమాలో నోరా అలరించనుంది. సహజంగానే ఈ బెల్లి డ్యాన్స్ సెన్సేషన్ మూవీలో డ్యాన్సర్ గా మెస్మరైజ్ చేస్తుంది. అయితే, విశేషం అంతే కాదట! ‘భుజ్’ సినిమాలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కోసం పని చేసే సీక్రెట్ ఏజెంట్ గా నోరా ఫతేహి పని… -
30 కోట్ల నుంచీ 400 కోట్ల దాకా… బాలీవుడ్ కు బంపర్ ఆఫర్స్ ఇస్తోన్న ఓటీటీలు!
సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి. బాక్సాఫీస్ వద్ద టికెట్ కొనాలి. పాప్ కార్న్ తింటూ చూడాలి. పెద్ద తెరపై చూసిన దాని గురించి పెద్ద డిస్కషన్ చేస్తూ ఇంటికి తిరిగి రావాలి. ఇదంతా ఒకప్పుడు. కరోనా దెబ్బతో ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా మారింది సీన్! లాక్ డౌన్స్ వల్ల థియేటర్లు మూతపడుతూ, తెరుచుకుంటూ గందరగోళంగా ఉండటంతో… ఓటీటీలు పండగ చేసుకుంటున్నాయి. పెద్ద నిర్మాతలకే పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నాయి! కాదనలేని రేటు చెప్పి…
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?