Madhya Pradesh : ప్రముఖ యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ భూపేంద్ర జోగి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణం నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు.