టాలివుడ్ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, లయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. జూలై 4న విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆకట్టుకోగా, రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.. సినిమా అంతా కూడా అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ తో కొనసాగుతుందని, ప్రమాదాల నుంచి…